సుందరి సాంగ్ | ఖైదీ నంబర్ 150 | చిరంజీవి | కాజల్

”అమ్మడు లెట్స్ డు కుమ్ముడు” అంటూ మెగాస్టార్ చిరంజీవి రచ్చ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ రచ్చ కేవలం కుమ్ముడుతో ఆగిపోతే ఎలా? అందుకే మనోళ్ళు ”ఖైదీ నెం 150” సినిమా నుండి ఇప్పుడు మరో డ్యాన్స్ నెంబర్ దింపేశారు.

ఈరోజు సుందరి సాంగ్ కూడా రిలీజ్ చేసారు మీరు ఒక లుక్ వేయండి.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Share.