ఎన్టీఆర్‌కు యాక్సిడెంట్.. ఎలా జరిగిందో వివరించిన శ్రీనివాసరెడ్డి

ఎన్నికల ప్రచారంలో యంగ్‌టైగర్ ఎన్టీఆర్‌కు పెద్ద యాక్సిడెంట్ జరిగిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. తెలుగుదేశం పార్టీ తరఫున ఖమ్మంలో నిర్వహించిన సభకు ఎన్టీఆర్ పాల్గొన్న తర్వాత హైదరాబాద్‌కి తిరిగి వస్తుండగా.. ఆ ప్రమాదం జరిగింది. ఆ ఘటనలో ఎన్టీఆర్ ఓ మోస్తరు గాయాలతో బయటపడ్డాడు.

అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ సంఘటన గురించి తాజాగా స్టార్ కమెడియన్, ‘జయమ్ము నిశ్చయమ్మురా’ హీరో శ్రీనివాసరెడ్డి గుర్తు చేసుకున్నారు. ఆ యాక్సిడెంట్ జరగడానికి కారణం ఏంటి? ఆ తర్వాత ఏం జరిగిందన్న విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించాడు…అయితే అసలు విషయం ఏంటో ఈ వీడియో లో చూసేద్దాం..

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Share.