మహాతల్లిపై వ్యంగ్య అస్త్రాలు

యువతీ యువకులు ఎదుర్కొనే చిన్న సమస్యలను.. తన చిలిపి ఆలోచనతో సరదాగే మార్చే మహాతల్లి మరో కొత్త టాపిక్ తో ఈ వారం మనముందుకు వచ్చేసింది. “సర్క్రాస్టిక్ మామ్” అనే క్యూట్ వీడియోతో అందరినీ ఎంటర్టైన్ చేస్తోంది. తల్లీ కూతుళ్ళ మధ్య జరిగే సంభాషణల  సమాహారాన్ని ఇందులో పొందుపరిచింది.

ముఖ్యంగా తన మాట వినని కూతురిని వ్యంగ్య మాటలతో ఇబ్బంది పెట్టే తల్లి ఎలా ఉంటుందో ? సరదాగా వివరించింది. తల్లిగా, కూతురిగా రెండు పాత్రల్లో జాహ్నవి చక్కగా నటించి మెప్పించింది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Share.