“రూమ్ మేట్స్” తో ఫన్ క్రియేట్ చేసిన మహాతల్లి!

సింపుల్ థింగ్స్ ని సెన్సేషనల్ చేయడంలో మహాతల్లి దిట్ట. ప్రతి బుధవారం క్యూట్ వీడియోలతో మనందరినీ అలరించే జాను.. ఈ వారం కూడా లేటెస్ట్ వీడియోతో మనముందుకు వచ్చేసింది. “రూమ్ మేట్స్” అనే పేరుతో రిలీజ్ అయిన ఈ వీడియో చూస్తే మనం కలిసి ఉన్న రూమ్ మేట్స్ అందరూ గుర్తుకు వచ్చేస్తారు. ఎక్కువగా పొదుపు చేసే రూమ్ మేట్… అతిగా కొనేసి ఫ్రెండ్.. రూమ్ ని చిందర వందర చేసే మిత్రుడు.. ఇలా ఎవరినీ మిస్ చేయకుండా మహాతల్లి మనకి పరిచయం చేసింది. ఫన్ ని క్రియేట్ చేసింది. మరి ఆ నవ్వుల వానలో తడవాలంటే క్లిక్ చేయండి.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Share.