సినిమాలపై రవితేజ సంచలనాత్మక నిర్ణయం..!

‘బెంగాల్ టైగర్’ షూటింగ్ సమయంలో మాస్ మహారాజా రవితేజ మూడు సినిమాల్ని లైన్‌లో పెట్టాడు. ఈ మూవీ అనంతరం ఆ మూడింటినీ సెట్స్ మీదకి తీసుకెళ్ళాలని ప్లాన్ చేశాడు. కానీ.. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ మూడూ అటకెక్కాయి. ఆ తర్వాత మరో రెండు ఆఫర్లు వచ్చాయి కానీ..

ఆర్థిక కారణాల వల్ల అవి కూడా కార్యరూపం దాల్చలేదు. ఇలా చేయాలనుకున్న ప్రతి సినిమా ప్రారంభం కాకముందే చాప చుట్టేస్తుండడంతో.. రవితేజ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నాడని టాక్ వినిపిస్తోంది. అయితే అసలు విషయం ఏంటో ఈ వీడియో లో చూసేద్దాం..

Share.