సోషల్ మీడియా లో వైరల్ గా మారిన రంభ ఫ్యామిలీ ఫోటోలు

రంభ ఒకప్పుడు టాలీవుడ్ లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్. ఈమె దాదాపు అగ్ర హీరోలందరితోను నటించింది. యువతని షేక్ చేసిన ఈ సెక్సీ భామ పెళ్లి తరువాత సినిమాలకి దూరమైంది. అలా చాలా గ్యాప్ తరువాత పలు టీవీ షోస్ తో మళ్ళీ అభిమానులను పలకరించింది. ఇక సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి సినిమాల్లోనూ నటిస్తుందని అభిమానులు అనుకున్నపటికి వారికీ నిరాశే మిగిలింది.

ఇక విషయంలోకి వెళితే, రంభ ప్రముఖ వ్యాపారవేత్త ఇంద్రన్ పద్మనాథన్ ని 2010 లో వివాహం చేసుకుంది. పెళ్లి అనంతరం కుటుంబ బాధ్యతలు తీసుకున్న రంభకు ఇప్పటికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే గత నెల సెప్టెంబర్ లో ఆమె మూడవ సంతానంగా ఒక బాబుకి జన్మనిచ్చింది. కానీ అప్పుడు ఎలాంటి ఫొటోస్ అనేవి బయటికి రాలేదు, కానీ ఇటీవలే రంభ తన కుమారుడు, కూతుర్లు, భర్తతో కలసి దిగిన కొన్ని ఫొటోస్ సోషల్ మీడియా లో దర్శనం ఇవ్వగా అభిమానులు రంభకు శుభాకంక్షాలు తెలుపుతుండగా ప్రస్తుతం ఈ ఫొటోస్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

adorable-pictures-of-rambhas-newly-born-baby-boy-go-viral2

adorable-pictures-of-rambhas-newly-born-baby-boy-go-viral1

Share.