బీచ్ సాంగ్స్ తో ఆకర్షించిన పూరి జగన్నాథ్

డేరింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ సినిమాలను వేగంగా తెరకెక్కించడమే కాదు.. అందమైన భామలను పరిచయం చేస్తారు. అంతకంటే అందంగా బీచ్ సాంగ్స్ చిత్రీకరించారు. పూరి బీచ్ సాంగ్ కోసమే సినిమాకి వెళ్లేవారు లేకపోలేదు. అంతలా ఆకట్టుకున్న సాంగ్స్ ని ఒకసారి రీవైండ్ చేస్తే..

01 . ఈరోజే తెలిసింది (ఇడియట్ )

02 . ఏనాటికి (శివమణి )

03 . గలగలా పారుతున్న గోదారిలా (పోకిరి )

04 . లవ్ యు రా (చిరుత)

05 . సారొస్తారు (బిజినెస్ మ్యాన్)

06 . వన్ మోర్ టైమ్ (టెంపర్ )

07 . ఈ ప్రాణం (రోగ్ )

Share.