ఆ హాట్ సాంగ్ ఫీవర్ నుంచి పాప ఇంకా బయటపడినట్లు లేదు

అప్పటివరకూ సైడ్ హీరోయిన్ లేదా క్యారెక్టర్ రోల్స్ చేసుకుంటూ చాలా పద్ధతిగా కెరీర్ ను నెట్టుకుంటూ వచ్చిన పూజిత పొన్నాడ ఒక్కసారిగా “వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి” సినిమాలో ఒక పాటలో ఆరబోసిన అందాలు చూసి యావత్ ఇండస్ట్రీ అవాక్కయ్యింది. ముఖ్యంగా ఆ పాటలో శృంగారం మోతాదు శ్రుతి మించడమే కాకుండా.. లెక్కలేనన్ని లిప్ లాక్స్ తో పూజిత రెచ్చిపోవడం అనేది హాట్ టాపిక్ గా మారింది. ఆ సినిమా ఫ్లాపైన తర్వాత కూడా జనాలు పూజిత అందాల గురించి మాట్లాడుకున్నారంటే ఆలోచించొచ్చు పూజిత ఏరేంజ్ లో రచ్చ చేసిందో.

actress-pujita-ponnada-stunning-photoshoot1

actress-pujita-ponnada-stunning-photoshoot2అయితే.. ఆ సినిమాలో ఆ సెక్సీ సాంగ్ ను ఏదో అనుకోకుండా చేసేశానని, ఇకపై అలాంటి పాటలు కానీ పనులు కానీ చేయనని చెప్పుకొచ్చిన పూజిత మళ్ళీ ఏమైందో ఏమో కానీ.. సడన్ గా నిన్న ఒక హాట్ ఫోటోషూట్ ఫోటోలు అప్లోడ్ చేసింది. ఆ ఫోటోలు చూసి కుర్రాళ్ళందరూ ఏంటీ పూజిత ఇలా పిచ్చెక్కిస్తుంది అని కంగారుపడిపోయారు. చూస్తుంటే.. పూజిత తన హాట్ నెస్ ను కంటిన్యూ చేసేలాగే ఉంది.

actress-pujita-ponnada-stunning-photoshoot3

Share.