పాయల్ ఏంటిది.. మరీ ఇంతఘోరమా..!

ఆర్.ఎక్స్ 100 చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైన పాయల్ రాజ్ పుత్ సోషల్ మీడియా లో యమ యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. తన హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్ర కారుని హీటెక్కిస్తూ ఉంటుంది. అయితే ప్రస్తుతం ఈ అమ్మడి వీడియో నెట్ ఇంట్లో తెగ హల్ చల్ చేస్తుంది. ఈ వీడియోలో తన యూత్ ని రెచ్చగొట్టేలా ఓ డబ్ స్మాష్ చేసింది. బాత్రూమ్లో తన టాప్ ను పైకి లేపుతూ… మరో వైపు తిరిగి వేలును ఊపుతుంది. ఈ ‘సీన్లో బోయ్స్ నన్నలా చూసేస్తే గుండె ఆగిపోతుంది’.. అంటూ ట్యాగ్ లైన్ కూడా పెట్టింది.

సాధారణంగా ఓ గ్లామర్ పాత్ర పోషించి పాపులర్ అయితే తరువాత కూడా ఆ హీరోయిన్ కి ఆ తరహా పాత్రలే వస్తుంటాయి.అయితే పాయల్ విషయంలో మాత్రం అలా జరుగలేదు. ‘ఆర్.ఎక్స్ 100’ చిత్రంలో ఓ రేంజ్లో అందాల ఆరబోత చేసిన ఈ అమ్మడికి ప్రస్తుతం డీసెంట్ రోల్స్ దక్కుతుండడం అందరినీ ఆశ్చర్య పరిచే విషయం. కోలీవుడ్లో ఉదయనిధి స్టాలిన్ సరసన హీరోయిన్ గా ఓ సినిమా చేస్తుంది.తెలుగులో కూడా వెంకటేష్ – నాగచైతన్య ల ‘వెంకీ మామ’ లో హీరోయిన్ గా నటిస్తూనే.. రవితేజ ‘డిస్కో రాజా’ లోనూ అలాగే యంగ్ డైరెక్టర్ భాను శంకర్ డైరెక్షన్లో ఓ లేడీ ఓరియెంటెడ్ చిత్రాన్ని లైన్లో పెట్టింది.


View this post on Instagram

My heart stops when u look at me ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️ . #tiktok 🖤

A post shared by Payal Rajput (@rajputpaayal) on

Share.