ఆ సినిమాల సంగతేంటి పవన్??

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఎప్పుడూ లేనంత యాక్టివ్ గా కనిపిస్తున్నాడు. ఓ వైపు వరసబెట్టి సినిమాలు చేసేస్తున్నాడు.. ఇటు నిర్మాతగానూ కొత్త అవతారం ఎత్తాడు. హీరో అండ్ ప్రొడ్యూసర్ గా డబుల్ యాక్షన్ చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు.

అయితే ఇంత హడావుడిలోనూ ఆ మధ్య హాట్ టాపిక్కై సైలెంటైపోయిన కొన్ని ప్రాజెక్ట్స్ ని గుర్తుచేస్తున్నారు అభిమానులు. అయితే అసలు విషయం ఏంటో ఈ వీడియో లో చూసేద్దాం..

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Share.