ఎన్ఆర్ఐల ఓవర్ యాక్షన్ పై మహాతల్లి ఫన్ పంచ్

చిన్న చిన్న విషయాలను చాలా సరదాగా చెప్పి ఎంటర్ టైన్ చేసే మహాతల్లి ఈ సారి ఎన్ఆర్ఐల ఓవర్ యాక్షన్ పై ఫన్ పంచ్ వేసింది. కొన్ని రోజులు విదేశాల్లో ఉండి ఇక్కడికి తిరిగి వచ్చిన వారి వేషాలు ఎలా ఉంటాయో “ఎన్ఆర్ఐ లు అక్కడ అలా.. ఇక్కడ ఇలా” లో బాగా నటించి చూపించింది. ఈ వారం రిలీజ్ అయిన ఈ క్యూట్ వీడియో మంచి వినోదాన్ని పంచుతోంది.

ముఖ్యంగా ఎన్ఆర్ఐలా జాహ్నవి యాక్టింగ్ సూపర్ గా ఉంది. ఆమె వాడిన స్లాంగ్, ప్రవర్తించే తీరు మనందరికీ  ఓవర్ యాక్షన్ ఎన్ఆర్ఐలను గుర్తుకుతెస్తుంది. అడుగడుగునా నవ్వులను పేలుస్తున్న ఈ వీడియోని ఆలస్యం  లేకుండా చూసేద్దాం.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Share.