అందాలు ఆరబోస్తున్న ఐషా శర్మా, నోరెళ్ళబెడుతున్న నెటిజన్లు

ఐషా శర్మ.. ఈ పేరు వినడం తప్ప కనీసం ఈ భామను మన తెలుగు ఆడియన్స్ చూడను కూడా లేదు. కానీ.. ఆమె మాత్రం మన టాలీవుడ్ ఫిలిమ్ సర్కిల్ లో బాగా ఫేమస్. ఇప్పటికీ ఓ నాలుగైదుసార్లు తెలుగులో అవకాశం కోసం ప్రయత్నించి విఫలమైంది. అయితేనేం ఇన్స్టాగ్రామ్ లో అమ్మడి ఫాలోయింగ్ చూస్తే మైండ్ పోతుంది. ఆ అమ్మాయి మరెవరో కాదండోయ్.. మన రామ్ చరణ్ పరిచయ చిత్రమైన “చిరుత” సినిమాలో కథానాయికగా నటించిన నేహా శర్మ చెల్లెలు. ఈ అమ్మడు తొలుత పూరీ జగన్నాధ్ సినిమాలో హీరోయిన్ ఇంట్రడ్యూస్ అవుతుందని వార్తలొచ్చినా ఎందుకో వర్కవుట్ అవ్వలేదు. ఆ తర్వాత సందీప్ కిషన్, సాయిధరమ్ తేజ్ లాంటి హీరోల సరసన అవకాశం అందిపుచ్చుకుంది అని న్యూస్ వచ్చినప్పటికీ ఆ సినిమాలు సెట్స్ కు వెళ్లలేదు.

tar-actress-sister-shocks-everyone1

star-actress-sister-shocks-everyone2
దాంతో ఇన్స్టాగ్రామ్ లో తన సొగసుల సత్తాను జనాలకు చూపడం మొదలెట్టింది ఐషా శర్మ. ఇక అమ్మడు రీసెంట్ గా పెట్టిన హాట్ ఫోటో సెన్సేషన్ అయ్యింది. 90% యద సౌందర్యాన్ని జనాలకి చూపిస్తూ అమ్మడు అప్లోడ్ చేసిన ఫోటోలు చూసి కుర్రాళ్ళు నోరెళ్ళబెట్టేస్తున్నారు. మరి ఆ ఫోటోల పుణ్యమా అని అమ్మడికి ఈ క్రేజ్ తోపాటు ఆఫర్లు కూడా ఏమైనా వస్తాయేమో చూడాలి

Share.