పవన్ కళ్యాణ్ వెర్సెస్ బాలకృష్ణ ?

ఒక పక్క రాజకీయం…మరో పక్క సినిమా సంగ్రామం…ఇదీ ప్రస్తుతం నందమూరి వర్సస్ మెగా ఫ్యామిలీ పరిస్థితి…ఇంతకీ కధ ఏంటి…అంటే ఒక్కసారి మనం ఈ మ్యాటర్ చదవాల్సిందే…టాలీవుడ్ లో నందమూరి నట సింహం బాలయ్య జోరుకి అడ్డు వెయ్యాలంటే…కొరివితో తల గోక్కున్నట్టే అంటారు మన నందమూరి అభిమానులు….ఇక మరో పక్క మెగా ఫ్యామిలీ నుంచి మాట్లాడుకుంటే మెగా స్టార్ చరిష్మాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి…మంచి హిట్ సినిమాలతో మంచి హీరోగా పేరు తెచ్చుకుని…తనకంటూ ఒక ప్ర్యాత్యేక శైలిని ఏర్పరుచుకు…అటు పొలిటికల్ గాను మంచి మైలెజ్ సంపాదించుకున్న హీరో పవన్ కల్యాణ్…మరి వీళ్ళిద్దరూ ఎదురు పడితే…యుద్దం నికి సిద్దం అంటూ కధన రంగంలోకి దిగితే ఏమవుతుంది?? ఒకసారి మీరే చదవండి…ప్రస్తుతం వీళ్ళిద్దరూ అటు రాజకీయాల్లోనూ…ఇటు సినిమాల్లోనూ బిజీ బిజీగా గడిపేస్తున్నారు…అయితే రాజకీయంగా పవన్ జెనసేనకు పెద్దగా పవర్ లేదు కానీ…సినిమా పరంగా పవన్ పవర్ కొనసాగుతూనే ఉంది.

వరుస డిజాస్టెర్ తో పవన్ బయ్యర్స్ ఖంగారు పడుతున్నా…తరువాత సినిమా హిట్ అవుతుంది అన్న హోప్స్ తో ముందుకు సాగుతున్నారు…అయితే ఇప్పుడు అసలు మ్యాటర్ కి వస్తే….ఈ ఇద్దరు సినిమాలు  త్వరలో అభిమానుల ముందుకు రాబోతున్నాయి. అదీ ఒకే సారి….నందమూరి నట సింహం 101వ సినిమా పూరీతో చేస్తున్న విషయం తెలిసిందే…అదే క్రమంలో….పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే పవన్ కూడా త్రివిక్రమ్ దర్శకత్వంలో ముచ్చటగా మూడో సారి సినిమా చేస్తున్నాడు ఈ రెండు సినిమాలు….బాక్స్ ఆఫీస్ వద్ద సెప్టెంబర్ నెలలో ఢీ కొట్టనున్నాయి…ఇంకేం…మరో సారి…మెగా వర్సస్ నందమూరి వార్ డిక్లేర్ కానుంది….చూద్దాం మరి ఏం జరుగుతుందో.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Share.