మహాతల్లి.. నాన్న.. కొన్ని ఫోన్ కాల్స్

ప్రతి తండ్రి కూతురుని యువరాణిలా చూసుకుంటారు.. ఆ కేర్ కొన్నిసార్లు అమ్మాయిలకు ఇబ్బంది గా మారుతుంది. వారు చెప్పే జాగ్రత్తలు చిరాకు తెప్పిస్తుంటాయి. ముఖ్యంగా ఇంటి నుంచి దూరంగా చదువుకుంటున్న/ జాబ్ చేస్తున్న అమ్మాయిలకైతే డాడీ ఫోన్ కాల్ సైరన్ లా అనిపిస్తుంది. ప్రతి అమ్మాయికి ఇలాంటి అనుభవం ఎప్పుడో ఒకసారి జరిగి ఉంటుంది.

అటువంటి ఫోన్ కాల్స్ కలయికతో ఓ క్యూట్ వీడియోను మహాతల్లి ఈ వారం మనముందుకు తీసుకొచ్చింది. “నాన్నా నేను ఫోన్ కాల్స్” అనే టైటిల్ తో రిలీజ్ అయిన ఈ వీడియోతో అందరినీ అలరిస్తోంది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Share.