ఆడియన్స్ ని ఆశ్చర్యపరిచి అలరించిన చిత్రాలు

కొన్ని సినిమాలు ఒక్కోసారి విడుదలవుతున్నట్లు సినిమాలో నటించినవారికి తప్ప ఎవరికీ తెలియవు, వాటిలో కొన్ని సినిమాలు చూశాక “సినిమా ఏంటి ఇంత బాగుంది, చాలా తక్కువ బడ్జెట్ లో భలే సినిమా తీశాడే” అనే ప్రశంస కేవలం విశ్లేషకుల నుండి మాత్రమే కాక ప్రేక్షకుల నుండి కూడా చాలా తక్కువగా వింటుంటాం. అలా విమర్శకులతోపాటు ప్రేక్షకుల ప్రశంసలు సైతం దండిగా అందుకొన్న సినిమాలు గత ఏడేళ్లలో తెలుగులో చాలానే వచ్చాయి.. వాటిలో కొన్ని సినిమాలను ఈరోజు మీకు గుర్తు చేస్తున్నాం.

ఈ కింద లిస్ట్ లో పేర్కొన్న సినిమాల్లో చాలా సినిమాలు కొందరికి తెలియకపోవచ్చు.. కానీ సదరు సినిమాలు సినిమాళ్ను చూసి ఆశ్చర్యపోకుండా ఉండలేరు, ఆ స్థాయిలో అలరిస్తాయి ఆ చిత్రాలు. ఆ సినిమాల లిస్ట్ ఒకసారి మీరు కూడా చూసేయండి..!!

ఐతేAithe

వేదంVedam

అనుకోకుండా ఒక రోజుAnukokunda Oka roju

అలా మొదలైందిAla Modalaindi

పిల్ల జమీందార్Pilla Zamindar

గగనంGaganam

గోల్కొండ హైస్కూల్Golkonda Highschool

విరోధిVirodhi

రంగంRangam

అందాల రాక్షసిAndala Rakshashi

కృష్ణం వందే జగద్గురుమ్Krishnam Vande Jagadhgurum

సాహసంSahasam

ప్రతినిధిPrathinidhi

కార్తికేయKarthikeya

గీతాంజలిGeetanjali

హృదయ కాలేయంHrudaya Kaleyam

ఎవడే సుబ్రమణ్యంYevade Subramanyam

కుమారి 21FKumari 21F

అవునుAvunu

అలా ఎలాAla Ela

పెళ్లిచూపులుPelli Choopulu

క్షణంKshanam

మనమంతా Manamantha

టెర్రర్Terror

Share.