రోబో 2.0 మేకింగ్ వీడియో | రజినీకాంత్ | అమీ జాక్సన్ | శంకర్

దక్షిణాది స్టార్ డైరెక్టర్ శంకర్, రజనీకాంత్ హీరోగా 2.ఓ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. రోబో సినిమాకు సీక్వల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇప్పటి వరకు కొన్ని పోస్టర్స్, వినాయక చవితి సందర్భంగా మేకింగ్ వీడియోను రిలీజ్ చేశేరు. చిత్రయూనిట్, షూటింగ్ కు సంబంధించిన అప్ డేట్స్ ఏమీ ఇవ్వలేదు. దీంతో అభిమానుల కోసం ఈ వీడియోను రిలీజ్ చేశేరు. ఇప్పటి వరకు సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఏంటో తెలిపేలా రూపొందించిన వీడియాను రిలీజ్ చేశేరు.

Share.