తెలుగు, తమిళ దర్శకుల్లో మ్యాచ్ అయిన క్వాలిటీ

డైరక్టర్ ని షిప్ ఆఫ్ ది కెప్టెన్ అంటారు. 24 క్రాఫ్ట్ కు చెందిన వారిని ఒకే బాటలో నడిపించి అందమైన దృశ్య కావ్యాన్ని ఆవిష్కరించే దర్శకులు ఎవరికీ వారు ప్రత్యేకం. ఒకరితో ఒకరిని పోల్చి చూడలేము. కానీ టాలీవుడ్, కోలీవుడ్ డైరక్టర్లు ఎంచుకున్న కథలు, టేకింగ్ బట్టి కొంతమందిని సరిపోల్చాము. వారు ఎవరు? వారిలో గుర్తించిన కామన్ పాయింట్ ఏమిటో మీరే చూడండి.

వీరికి ప్రత్యామ్నాయం ఎవరూ లేరు
కె .విశ్వనాధ్ – బాల చందర్K.Vishwanath, Bala Chandar

కమర్షియల్ ఫిలిమ్స్ తీయడంలో దిట్ట
శంకర్ – రాజమౌళిShankar, Rajamouli

లెజెండ్స్
మణిరత్నం – రామ్ గోపాల్ వర్మMani Ratnam, Ram Gopal Varma

సృజనాత్మక ఆలోచన పరులు
విక్రమ్ కుమార్ – సుకుమార్Vikram Kumar, Sukumar

వినోదంతో పాటు సందేశాన్ని అందించే చిత్రాలను తీయగల నేర్పరులు
మురుగదాస్ – కొరటాల శివMurugadoss, Koratala Siva

మాస్ ప్రేక్షకులకు మహానుబావులు
హరి – బోయపాటి శ్రీనుHari, Boyapati Srinu

టిపికల్ హీరోలను సృష్టించే బ్రహ్మలు
లింగుస్వామి – పూరి జగన్నాథ్Lingu Swamy, Puri Jagannadh

క్రియేటివ్ డైరక్టర్స్ (ఒకప్పుడు)
సెల్వరాఘవన్ – కృష్ణవంశీSelva Raghavan, Krishnavamshi

మల్టీ ప్లెక్స్ మూవీ మొనగాళ్లు
గౌతమ్ మీనన్ – శేఖర్ కమ్ములGautam menon, Shekar Kammula

సూపర్ స్టైలిష్ మేకర్స్
విష్ణు వర్ధన్ – సురేందర్ రెడ్డిVishnu Vardan, Surender Reddy

టికెట్ కి తగిన వినోదం ఇవ్వడం వీరి నైజం
రాజేష్ – మారుతీRajesh, maruthi

లోతైన ఫిలాసఫీ చెప్పే యువ డైరక్టర్స్
పా .రంజిత్ – దేవా కట్టPa Ranjith, Deva Katta

కొత్త కథల అన్వేషకులు
రాధా మోహన్ – చంద్ర శేఖర్ యేలేటిRadha Mohan, Chandra Shekar Yeleti

గొప్ప సందేశంతో సినిమా తీసే శ్రామికులు
చేరన్ – క్రిష్Cheran, Krish

యువ గన్స్
అట్లీ – సుజిత్Atlee, Sujith

క్రేజీ ఐడియాల పుట్ట
వెంకట్ ప్రభు – రవి బాబుVenkat Prabhu, Ravi babu

ఆర్టిస్టులను కొట్టి నటనను రాబట్టుకునే దర్శకులు
బాల –తేజBala, teja

Share.