ఖైదీ నెం 150 టీజ‌ర్ | చిరంజీవి | కాజ‌ల్

మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న150వ చిత్రం ఖైదీ నెం 150. ఈ చిత్రంలో చిరంజీవి స‌ర‌స‌న కాజ‌ల్ న‌టిస్తుంది. డైన‌మిక్ డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్ తెర‌కెక్కిస్తున్న ఖైదీ నెం 150 ఈ రోజుతో షూటింగ్ పూర్తి చేసుకుంటుంది.

కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ బ్యాన‌ర్ పై రామ్ చ‌ర‌ణ్ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈరోజు సాయంత్రం 6 గంట‌ల‌కు టీజ‌ర్ ను రిలీజ్ చేసారు! మీరు ఒక లుక్ వేయండి…

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Share.