ఈసారైనా బెల్లంకొండ బ్రేక్ ఈవెన్ సాధిస్తాడా

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా తెరకెక్కిన తాజా చిత్రం ‘కవచం’. శ్రీనివాస్ మామిళ్ళ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, మెహ్రీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.తాజాగా ప్రభాస్ నటిస్తున్న ‘సాహూ’ చిత్రంలో నటిస్తున్న బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముకేశ్ ఈ చిత్రంలో ముఖ్య పాత్రలో కనిపించనుండడం విశేషం. తమన్ సంగీతం అందించిన ఈ సినిమా డిసెంబర్ 7న విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.

ఇప్పటి వరకూ బెల్లంకొండ శ్రీనివాస్ పెద్ద డైరెక్టర్లతో చేసిన సినిమాలకు మంచి బిజినెస్ జరిగేది. అయితే ఈసారి కొత్త డైరెక్టర్ కావడంతో ఊహించిన బిజినెస్ జరగలేదనే చెప్పాలి.ఇప్పటి వరకు బెల్లంకొండ చిత్రాలేవీ బ్రేక్ ఈవెన్ కాలేదు. మరి ఈ చిత్రమైనా బ్రేక్ ఈవెన్ సాదిస్తుందేమో చూడాలి. ‘కవచం’ ప్రీ రిలీజ్ వివరాలు ఈ విధంగా జరిగాయి.

kavacham-movie-telugu-review3-min

నైజాం- 5. 5 కోట్లు

సీడెడ్- 3 కోట్లు

వైజాగ్ – 2 కోట్లు

ఈస్ట్ – 1.3 కోట్లు

kavacham-movie-telugu-review2-min

వెస్ట్ – 1.1 కోట్లు

కృష్ణా – 1. 3 కోట్లు

గుంటూరు – 1.6 కోట్లు

నెల్లూరు – 0. 7 కోట్లు

—————————–

ఏపీ &టీఎస్- 16.5 కోట్లు


kavacham-movie-telugu-review5-min

కర్ణాటక + తమిళనాడు +నార్త్ ఇండియా- 1.5కోట్లు

—————————————————-

టోటల్ బిజినెస్- 18 కోట్లు

Share.