జయ జానకి నాయక మూవీ ట్రైలర్ | బెల్లంకొండ శ్రీను | రకుల్ ప్రీత్

టాలీవుడ్ లో మోస్ట్ ట్యాలెంటెడ్ డైరెక్టర్స్ లిస్ట్ పక్కాగా తీసుకుంటే అందులో ఖచ్చితంగా మన బోయపాటి పేరు ఉండకుండా ఆ లిస్ట్ అనేదే ఉండను అని చెబితే అతిశయోక్తి కాదు…అంతటి టాలెంట్ ఉన్న దర్శకుడు శ్రీను…అయితే…టాలీవుడ్ నట సింహం బాలయ్యతో రెండు ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన శ్రీను…ఆ తరువాత బన్నీతో సైతం మంచి హిట్ ను అందుకుని మంచి ఊపు మీద ఉన్నాడు…అయితే ఇదిలా ఉంటే బన్నీ తరువాత బడా హీరోలతో సినిమా చేస్తాడు ఏమో అని అనుకున్న శ్రీను అందరికీ షాక్ ఇస్తూ…బెల్లంకొండ శ్రీనుతో భారీ బడ్జెట్ సినిమాను ప్లాన్ చేశాడు…ఇక జయజానకి నాయక అంటూ ఆగస్ట్ 11న మరోసారి ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్దం అయ్యిపోయాడు…ఇదిలా ఉంటే సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ తప్ప అందరూ పెద్దగా పేరున్న నటులు కాదు…కానీ ఈ సినిమా బిజినెస్ మాత్రం దుమ్ము దులిపేసిందని టాలీవుడ్ ట్రేడ్ వర్గాల నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్… విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం 45 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకి ఇప్పటికే టేబుల్ ప్రాఫిట్స్ అందుకుందని తెలిసింది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Share.