అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ టెన్ భారతీయ సినిమాలు

గతంలో థియేటర్లలో సినిమా ఎన్ని రోజులు నిలిచింది.. అనే లెక్కతో హిట్ స్థాయిని అంచనా వేసేవారు. ఇప్పుడు ట్రెండ్ మారింది. ఎంత వసూలు చేసిందనేదే ముఖ్యం. కలక్షన్ల బట్టే సినిమా విజయాన్ని లెక్కకడుతున్నారు. అలా భారతీయ సినిమాల్లో అత్యధిక కలక్షన్స్ రాబట్టిన టాప్ టెన్ చిత్రాల జాబితాలో రెండు తెలుగు చిత్రాలు స్థానం సంపాదించుకున్నాయి. ఆ సినిమాలు, వసూళ్లు చేసిన మొత్తం వివరాలు…

1. దంగల్ : 1862 కోట్లు (చైనా కలక్షన్స్ తో కలిపి) Dangal
2. బాహుబలి ది కంక్లూజన్ – 1690 కోట్లు (ఇంకా చైనా లో రిలీజ్ కాలేదు) Baahubali Conclusion
3. పీకే : 792 కోట్లుPk
4. బాహుబలి ది బిగినింగ్ : 650 కోట్లుBaahubali The Begining
5. భజరంగీ భాయీజాన్: 626 కోట్లుBhajarangi baijan
6. ధూమ్-3: 585 కోట్లుDhoom 3
7. సుల్తాన్: 584 కోట్లుSultan
8. కబాలి: 477 కోట్లుKabali
9. ప్రేమ్ రతన్ దన్ పాయో: 432 కోట్లుPrem Ratan dhan Payo
10. చెన్నై ఎక్స్ ప్రెస్ : 423 కోట్లుChennai Express

Share.