ఈ నటి కి..ఎంతమందో తెలుసా..!!

శైలజ ప్రియా.. ఒకప్పటి హీరోయిన్.. ఆ రోజుల్లో కుర్రకారును తన అందంతో ఆకట్టుకున్న ఈ నటి తన రెండో ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించేందుకు ప్రయత్నాలు చేయగా మిర్చి లో హీరోయిన్ రిచా కి తల్లిగా నటించే అవకాశం దక్కింది.. దాంతో ఆమెకి ఆర్టిస్ట్ గా మంచి అవకాశాలే వచ్చాయి..

అప్పటినుండి ప్రియా మోస్ట్ పాపులర్ నటిగా ప్రతి పెద్ద సినిమాలో కొనసాగుతుంది. తన నటనని కేవలం వెండి తెరపైనే కాదు బుల్లి తెర కూడా ప్రదర్శించి అక్కడ కూడా బాగానే సందడి చేస్తుంది. అవునా, అలాగైతే ఏమిటి అందుకు ఎలా అనే సందేహం రావడం సహజం … ఏ మాత్రం పరిచయ వ్యాఖ్యలు అవసరం లేని ఒకప్పటి సినిమా హీరోయిన్ అయిన మామిళ్ళ శైలజా ప్రియ, పెళ్ళైన తర్వాత సినిమాలకు దూరంగా జరిగింది. అయితే అసలు విషయం ఏంటో ఈ వీడియో లో చూసేద్దాం..

Share.