పవన్ సరసన నాని హీరోయిన్!

ఇటీవల నాని నటించిన మజ్ను సినిమాతో తెలుగుట్ తెరకు పరిచయం అయినా అను ఇమ్మాన్యూయేల్ ఇప్పుడు ఓ గొప్ప చాన్స్ అందుకుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించే ఛాన్స్ ఆమెకు దక్కిందని సమాచారం. త్రివిక్రమ్ శ్రీనివాస్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ కాగా, ఓక్ హీరోయిన్ గా కీర్తి సురేష్ ఖరారు చేయగా, ఇప్పుడు రెండో హీరోయిన్ అవకాశం అను ఇమ్మాన్యూయేల్ కు దక్కింది…అయితే అసలు విషయం ఏంటో ఈ వీడియో లో చూసేద్దాం..

Share.