హరీష్ జయరాజ్ ఆల్ టైం సూపర్ హిట్ సాంగ్స్!

యువ సంగీత దర్శకుడు హరీష్ జయరాజ్ తమిళయన్ అయినప్పటికీ అతనికి దక్షిణాది మొత్తం అభిమానులు ఉన్నారు. హరీష్ జైరాజ్ కంపోజ్ చేసే మ్యూజిక్ భాషా బేధం లేకుండా యువతకి ఆకట్టుకుంటుంది. సంగీత ప్రియులైతే ఆయన మ్యూజిక్ లో ఏదో మ్యాజిక్ ఉంటుందని చెబుతుంటారు. అందుకే మురుగదాస్ మహేష్ బాబు తో తెరకెక్కిస్తున్న ద్విభాషా చిత్రం స్పైడర్ కి హరీష్ జయరాజ్ ని మ్యూజిక్ డైరక్టర్ గా ఎంచుకున్నారు. ఈ భారీ బడ్జెట్ మూవీకి హరీష్ జైరాజ్ ట్యూన్స్ వినేముందు అతను ఇచ్చిన సూపర్ సాంగ్స్ తెలుసుకుందాం..

1. చెలి

2. వాసు

3. అపరిచితుడు

4. ఘర్షణ

5. గజిని

6. ఆరంజ్

7. సూర్య S/O కృష్ణన్

8. మున్నా

9. సైనికుడు

10. సెల్యూట్

11. బ్రదర్స్

12. రంగం

13. 7th సెన్స్

14. స్పైడర్

Share.