గవర్నమెంట్ జాబ్ కోసం కష్టపడిన “మహాతల్లి”

పురుషులందు పుణ్య పురుషులు వేరయా అన్నట్లు .. ఉద్యోగాల్లో గవర్నమెంట్ ఉద్యోగం వేరయా! అనేవారు చాలామంది ఉన్నారు. అనడమే కాదు గవర్నమెంట్ జాబ్ సంపాదించాలని కష్టపడుతుంటారు. అమ్మానాన్నలకు దూరంగా వెళ్లి పరీక్షలకు సిద్దమయ్యేవారు కొందరైతే…  ఇంట్లోనే ఉండీ పుస్తకాలతో కుస్తీలు పడే వారు మరికొందరు. ఎక్కడుండి బుర్ర చించుకున్నా కష్టాలు మాత్రం రెండు వర్గాల వారికీ కామన్.

ఆ కష్టాలు ఎలా ఉంటాయో.. ప్రాక్టికల్ గా మనకి చూపించడానికి వచ్చేసింది మహాతల్లి. “గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్” అనే వీడియోని ఈ వారం రిలీజ్ చేసింది. ఈ వీడియోని కూడా చూసి కాసేపు మీ కష్టాలను మరిచిపోయి హాయిగా నవ్వుకోండి.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Share.