సుబ్బు గీతల “అర్ధాలు – అపార్ధాలు”

పక్కింటి కపుల్స్ లా అందరి హృదయాలను గెలుచుకుంటున్న గీతా సుబ్రహ్మణ్యం ఈ సారి ఒకరినొకరు అపార్ధం చేసుకున్నారు. బై బై చెప్పుకున్నారు. చిన్న చిన్న గొడవలతో వినోదాన్ని పంచే ఈ జంట ఎందుకు విడిపోయారు? విడిపోవాల్సిన అవసరం ఏమి వచ్చింది? మళ్ళీ కలిసారా?

లేదా అని తెలుసుకోవాలంటే వైరల్లీ సౌత్ వారు అందిస్తున్న గీతాసుబ్రహ్మణ్యం వెబ్ సిరీస్ నుంచి ఈ వారం వచ్చిన “అర్ధాలు – అపార్ధాలు” ఎపిసోడ్ ని చూడాల్సిందే. ఇందులో మనోజ్ కృష్ణ, దర్శిని తమ చక్కని నటనతో ఈ సారి కూడా  అలరించారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Share.