“ఇన్నోసెంట్ గీత” .. ఇరుకున్న సుబ్బు

ప్రాణం మీదకు వచ్చినప్పుడు అబద్ధం ఆడడంలో తప్పులేదు అనేది అప్పటి మాట. ఎంజాయ్ చేయడానికి భార్యతో అబద్ధం ఆడడంలో తప్పులేదు అనేది ఇప్పటి మాట. అయితే అబద్ధం ఆడడం ఒక కళ. చక్కగా అబద్ధం చెప్పలేక పోతే మాత్రం ప్రాణం మీదకు రావడం గ్యారంటీ అని సుబ్రహ్మణ్యం చెబుతున్నాడు. ఎంజాయ్ చేయడానికి గీతతో అబద్ధం చెప్పి దొరికిపోయి చిక్కుల్లో ఇరుక్కున్నాడు.

వైరల్లీ సౌత్ వారు అందిస్తున్న గీతాసుబ్రహ్మణ్యం వెబ్ సిరీస్ నుంచి ఈ వారం వచ్చిన “ఇన్నోసెంట్ గీత” ఎపిసోడ్ లో సుబ్రహ్మణ్యం చెప్పిన అబద్ధం ఏమిటి? ఎలా ఇరుక్కున్నాడో మీరు తెలుసుకోవాలంటే ఈ ఎపిసోడ్ ని తప్పక చూడండి.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Share.