ఈ పాటలు వింటే దేవీ అభిమానులైపోవాల్సిందే

క్లాసికల్, వెస్ట్రన్, రాక్, ఫోక్.. ఇలా ఎందులోనైనా అదిరే ట్యూన్ ఇవ్వడం దేవీ శ్రీ ప్రసాద్ కే సొంతం. మొదట అతను సంతృప్తి చెందితేనే.. ఆ పాటని ఎంజాయ్ చేసిన తర్వాతే దర్శకుల చేతికి ఇవ్వడం దేవీకి అలవాటు. అందుకేనేమో అతను స్వరపరిచిన ప్రతి పాట మనసుకు హత్తుకుంటుంది. ఇప్పటివరకు అతని పాటలు వినని, మెచ్చుకొని తెలుగువారు అంటూ లేరు. ఒక వేళా ఉంటే.. దేవీ పాటలు ఒకసారి వింటే.. అభిమానులు అయిపోతారు. దేవీ శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసి సూపర్ హిట్ అయిన పాటల్లో మీకోసం కొన్ని..

1. ఆనందం (ఆనందం )

2. ఉదయించిన (కలుసుకోవాలని)

3. నువ్వు నువ్వు (ఖడ్గం)

4. గుండెల్లో ఏముందో (మన్మధుడు)

5. సొంతం (సొంతం)

6. మెల్లగా కరగని (వర్షం)

7. సిలకేమో (వెంకీ)

8. ఏదో ప్రియరాగం (ఆర్య)

9. చంద్రుడిలో ఉండే కుందేలు (నువ్వొస్తానంటే నేనొద్దంటానా)

10. బొమ్మని గీస్తే (బొమ్మరిల్లు)

11. మై హార్ట్ ఈస్ బీటింగ్ (జల్సా)

12. ఉప్పెనంత (ఆర్య 2 )

13. A స్క్వేర్ B స్క్వేర్ (100% లవ్ )

14. హలో హలో (దడ)

15. నేనంటే నాకు (ఊసేరవెల్లి)

16. చక్కని బైక్ ఉంది (జులాయి)

17. మిర్చి లాంటి కుర్రాడే (మిర్చి)

18. వయోలిన్ సాంగ్ (ఇద్దరమ్మాయిలతో)

19. ఆరడుగుల బుల్లెట్ (అత్తారింటికి దారేది)

20. హలో రాక్ స్టార్ (1 నేనొక్కడినే )

21. సూపర్ మచ్చి ( S/O సత్యమూర్తి )

22. జత కలిసే (శ్రీమంతుడు)

23. మేఘాలు లేకున్నా ( కుమారి 21F )

24. ఫాలో ఫాలో ( నాన్నకు ప్రేమతో )

25. రాక్ ఆన్ బ్రో (జనతా గ్యారేజ్)

26. రయ్యి రయ్యి మంటూ ( ఉన్నది ఒకటే జిందగీ)

27. రత్తాలు ( ఖైదీ నంబర్ 150 )

28. గుడిలో బడిలో మదిలో (దువ్వాడ జగన్నాధం)

29. రంగమ్మ మంగమ్మ (రంగస్థలం)

30. టైటిల్ సాంగ్ (భరత్ అనే నేను )

Share.