ఎస్టెల్లా.. టైటిల్ కాదు.. ఫిల్మ్ కూడా కొత్తగా ఉంది

కొత్త కథలతో తెరకెక్కే షార్ట్ ఫిలిమ్స్ ని మనకి పరిచయం చేసే ‘రన్ వే రీల్’ వాళ్లు ఈసారి మరో లవ్ స్టోరీతో మనముందుకొచ్చారు. ఆ లఘు చిత్రం పేరు ఎస్టెల్లా. టైటిల్ మాత్రమే కాదు.. కథ కూడా కొత్తగా ఉంటుంది. స్కూల్ డేస్ లో అమితంగా  ప్రేమించిన అమ్మాయిని పదిహేనేళ్ల తర్వాత అబ్బాయి కలిస్తే ఆ ఫీలింగ్  క్రేజీ క్రీజీగా ఉంటుంది.

మరి ఆ అమ్మాయికి అబ్బాయి ఏమి చెప్పాడు. ఆమె ఏమి చెప్పింది? ఇద్దరు తమ లైఫ్ లోని సంగతులను ఎలా షేర్ చేసుకున్నారు? .. అనే విషయాలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఇందులో చూపించారు.  ప్లజంట్ లవ్ స్టోరీస్ ని ఇష్టపడేవారికి “ఎస్టెల్లా” బాగా నచ్చుతుంది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Share.