సురేందర్ రెడ్డి చేతుల మీదుగా ‘ఏడ తానున్నాడో’ ఫస్ట్ లుక్ విడుదల..!!

అభిరామ్ మరియు కోమలి ప్రసాద్ లు జంటగా నటిస్తున్న ‘ఏడ తానున్నాడో’ చిత్ర ఫస్ట్ లుక్ ను ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి విడుదల చేసారు.. ప్రేమకథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి దొండపాటి వంశీకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా టీజర్ ని రిలీజ్ చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు..

చరణ్ అర్జున్ సంగీతం సమకూరుస్తుండగా ఎ. శ్రీకాంత్ సినిమాటోగ్రఫీ ని అందిస్తున్నారు.. తనిష్క మల్టీ విజన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై గుజ్జ యుగంధర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.. director-surender-reddy-launches-the-first-look-of-eda-thanunnaado1

Share.