ఇంట్రెస్టింగ్ “డేట్స్” | మహాతల్లి

సోషల్ మీడియా ద్వారా వచ్చిన తర్వాత ఒకే అభిరుచి కలిగిన వ్యక్తులు సులువుగా స్నేహితులవుతున్నారు. మరి ఒకే ఆలోచనలు కలిగిన అమ్మాయిలు, అబ్బాయిలు ప్రేమికులుగా ఎందుకు మారకూడదు.. అదే ఐడియాతో  ఓ సోషల్ సైట్ ఏర్పడింది. విదేశాల్లో ఇటువంటి సైట్స్ ఎక్కువే కానీ.. ఇక్కడ కొత్త. అటువంటి సైట్ ద్వారా పరిచయమైన అబ్బాయి, అమ్మాయి మధ్య మాటలు ఎలా ఉంటాయి? తెలుసు కోవాలని ఆసక్తిగా ఉంది కదూ!!.

ఈ టాపిక్ తోనే మన మహాతల్లి ఈ వారం మన ముందుకు వచ్చేసింది. డేట్స్ కి వచ్చిన అమ్మాయి, అబ్బాయిగా జాహ్నవి, కశ్యప్ శ్రీనివాస్ చక్కగా నటించి మనకి హాస్యాన్ని అందించారు. ఇంట్రెస్టింగా గా సాగిన ఈ మీటింగ్ ని మీరు చూసి ఎంజాయ్ చేయండి.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Share.