మెగా ఫ్యామిలీలో మ‌ళ్లీ కోల్డ్‌వార్ మొద‌లు

మెగా ఫ్యామిలీలో కోల్డ్‌వార్ మ‌ళ్లీ తెర‌పైకి రాబోతోందా? చెప్ప‌ను బ్ర‌ద‌ర్.. ఆప‌ను బ్ర‌ద‌ర్ అంటూ ఇద్ద‌రు మెగాహీరోలు పోటాపోటీగా చేసిన‌ కామెంట్లు మెగా ఫ్యామిలీలో చిచ్చుకు కార‌ణ‌మ‌య్యాయా? ప‌వర్ స్టార్ ఫ్యాన్స్ బ‌న్నీపై గుర్రుగా ఉన్నారా? బ‌న్నీకి చెక్ చెప్పేందుకు సాయిధ‌ర‌మ్ తేజ‌ను ప‌వ‌న్ లైన్‌లోకి తీసుకొస్తున్నాడా?

డీజేకి చెక్ చెప్పేందుకే విన్న‌ర్‌ని ఫిబ్ర‌వ‌రిలో రిలీజ్ చేస్తున్నారా? అంటే అవున‌నే అంటున్నాయి ఫిల్మ్ న‌గ‌ర్ వ‌ర్గాలు!! అయితే అసలు విషయం ఏంటో ఈ వీడియో లో చూసేద్దాం..

Share.