మీలో ఎవరు కోటీశ్వరుడు లో చిరంజీవి!

మా టీవీ లో మీలో ఎవరు కోటీశ్వరుడు  ప్రోగ్రాం ఎంతటి సంచలనమ్ సృష్టించిందో, అక్కినేని నాగార్జున ఏకంగా 3 సిరీస్ లలో ఎలా విజ్ఞానాన్ని, వినోదాన్ని రంగరించి, ప్రేక్షకుల మనసుపై ముద్ర వేశాడో అందరికి తెలిసిందే..

అయితే ఈ సారి 4 వ సిరీస్ లో మెగా స్టార్ చిరంజీవి కనిపిస్తాడని, దానికోసం ఆయన సమ్మతించాడని, గతంలో 60 ఏళ్ళు దాటినా, అమితాబ్  ఇమేజ్ బుల్లి తెరపై ఎలా పెరిగిపోయిందో, అలా మెగా స్టార్ కు కూడా మంచి హెల్ప్ అవుతుందని భావిస్తున్నారు.

Share.