చిక్కాలనే చిక్కులు.. భలే స్పూఫ్

అమ్మాయిలకు ఉండే ప్రధానమైన గోల్.. అందంగా ఉండడం. అందంగా ఉండాలంటే నాజూకుగా ఉండాలి. అందుకోసమే కడుపు మాడ్చుకొని, ఇష్టమైన వాటిని దూరం పెట్టిమరీ సన్నగా తయారవుతుంటారు. ఇదే అంశాన్ని మహాతల్లి ఈ సారి తన టాపిక్ గా తీసుకుంది. దీనికి కొంచెం సినిమా టచ్, తన పంచ్ ల టచ్ ఇచ్చి “చిక్కాలనే చిక్కులు” అనే వీడియోని మన ముందుకు తీసుకొచ్చింది.

బొమ్మరిల్లు క్లైమాక్స్ సీన్ కి ఇది స్పూఫ్ అయినప్పటికీ .. నవ్వుల సందడి తగ్గిపోలేదు. జాహ్నవి తన ఎనర్జటిక్ నటనతో ఎంటర్టైన్ చేసింది. ఆ వినోదాన్ని మీరూ మిస్ కాకండి.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Share.