సైరాపై అభినందనలు కురిపిస్తున్న సినీ తారలు

తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న సినిమా “సైరా నరసింహారెడ్డి. ఖైదీ నంబర్ 150 తర్వాత మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న ఈ సినిమా టీజర్ నేడు రిలీజ్ అయి అదరగొట్టింది. ఉయ్యాలవాడ పాత్రలో చిరు ఒదిగిపోయినట్లు టీజర్ స్పష్టం చేసింది. బ్రిటిష్‌ పాలనలోని రాచరికాలు… ఓ బ్రిటిష్ వ్యక్తి ‘సైరా నరసింహారెడ్డి’ అని అరుస్తున్నప్పుడు చిరంజీవి గుర్రంపై వచ్చి పోరాడుతున్న సన్నివేశాలు హైలైట్‌గా నిలిచాయి. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ బ్యానర్‌పై రామ్‌చరణ్‌ నిర్మించిన ఈ మూవీ టీజర్ గురించి సినీ ప్రముఖులు ఇలా కామెంట్ చేశారు.

సమరానికి సాక్ష్యం
మన స్వాతంత్ర్య సమరానికి, మన ధైర్యానికి నిలువెత్తు నిదర్శనం ఇది. చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ గ్రేస్ కొనసాగాలి. – తమన్నాtamanna

మాటల్లేవ్
సైరా నరసింహారెడ్డి టీజర్ బ్లోయింగ్ ! నో వర్డ్స్. పుట్టినరోజు సెలెబ్రేషన్స్ బిగిన్. – అల్లు అర్జున్Allu Arjun

మనది
ఈ సినిమా ఎవరిది? మనది. – నానిnani

చరిత్ర తిరగరాసింది
గూస్ బంప్స్. హిస్టరీ రేక్రీయేటెడ్. – అనసూయanasuya

ఒక ఎపిక్
గూస్ బంప్స్. ఒక ఎపిక్ గా మారబోతోంది. – వరుణ్ తేజ్anasuya

వావ్
నో వర్డ్స్ .. మెగా స్టార్ లుక్ వావ్. సైరా టీజర్ మైండ్ బ్లోయింగ్. చరణ్ గారు, సురేందర్ అన్న అండ్ టీమ్ కి శుభాకాంక్షలు. – సంపత్ నందిSampath Nandi

ఆశ్చర్యం.. అద్భుతం
సైరా నరసింహారెడ్డి టీజర్ అద్భుతం. మెగాస్టార్ లుక్స్ స్టన్నింగ్. – నరేష్naresh

ఆల్ ది బెస్ట్
మెగాస్టార్ గారు వావ్… మైండ్ బ్లోయింగ్. ఆల్ ది బెస్ట్ సైరా నరసింహారెడ్డి టీమ్. – అనిల్ రావిపూడిani-ravipudi

మించిపోయింది..
నచ్చిందనే పదానికి సైరా టీజర్ మించిపోయింది . అలనాటి లెజెండ్ తన కథను చెప్పడానికి మెగాస్టార్ లాంటి నటుడిని ఎంచుకున్నట్టు అనిపిస్తోంది. సురేందర్ రెడ్డి టేకింగ్ & రత్నవేలు విజువల్స్ గురించి మాటల్లో చెప్పలేకపోతున్నాను. – సుధీర్ బాబుsudheer-babu

బాస్ ఈజ్ బాస్
టెర్రిఫిక్ టీజర్. బాస్ ఈజ్ బాస్. సినిమాని చూడ్డానికి ఎదురుచూస్తున్నాం. – గోపీచంద్ మలినేనిgopichand-mallineni

ఆగలేకపోతున్నా…
వెండితెరపైన సైరాని చూసి ఆనందించడానికి ఆగలేకపోతున్నాం. – బెల్లం కొండ సాయి శ్రీనివాస్bellamkonda-sai

టెర్రిఫిక్ టీజర్
మెగాస్టార్ బాస్ ఈజ్ బాస్. టెర్రిఫిక్ టీజర్. – శర్వానంద్sharwanand

మామయ్య మీరు బెస్ట్
అందరూ ఎదురుచూస్తున్న టీజర్ వచ్చేసింది. మామయ్య మీరు బెస్ట్. – కళ్యాణ్ దేవ్kalyan-dev

అమోఘం
వావ్.. అమోఘం. సైరా టీజర్ గూస్ బంప్స్. – సమంతsamantha

మరోస్థాయికి తీసుకెళ్లాయి
మెగాస్టార్ ని సైరాగా చూస్తుంటే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. అమిత్ త్రివేది నేపథ్య సంగీతం, రత్నవేలు విజువల్స్, సురేందర్ రెడ్డి డైరక్షన్ సైరాని మరోస్థాయికి తీసుకెళ్లాయి. చిత్ర బృందాన్ని ఆల్ ది బెస్ట్. – నితిన్ nithin
అమేజింగ్
అమేజింగ్ టీజర్. మా అందరికీ స్ఫూర్తినిస్తోంది. ముఖ్యంగా టీజర్ చివర్లో గుర్రంపై చిరు చేసే విన్యాసం అయితే అదిరిపోయింది. – నాగ శౌర్యnaga-shourya

ఇలా అభినందల వెల్లువ కొనసాగుతోంది.

Share.