హాట్ హాట్ గా రెచ్చకొడుతున్న బన్నీ బ్యూటీ..!

అల్లు అర్జున్ – సురేందర్ రెడ్డి కాంబినేషన్లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం ‘రేసుగుర్రం’. ఆ చిత్రంలో ‘బూచోడే బూచోడే’ అనే పాటలో ఆడి పాడిన భామ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ భామ పేరు కైరా దత్. తరువాత నందమూరి బాలకృష్ణ – పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన ‘పైసా వసూల్’ చిత్రంలో కూడా లేడీ పోలీస్ ఆఫీసర్ గా చేసింది ఈ అమ్మడు. ఈ చిత్రంలో తన హాట్ హాట్ అందాలతో కుర్రకారుని హీటెక్కించింది.

kyra-dutt-hot-pics-goes-viral

తాజాగా బాలి ఓ అడవి ప్రాంతంలో ఉండే జలపాతాల్లో ఈ భామ బికినీ వేసుకుని అందాలు ఆరబోత చేయడంతో పాటూ చిత్ర విచిత్రమైన విన్యాసాలతో అందరినీ ఆకట్టుకుంటుంది. రాతి కొండల పై నుండీ జాలువారుతోన్న జలపాతాల మీద నుంచి జారడం, దూకడం వంటి విన్యాసాలతో ‘టాక్ ఆఫ్ ది’ టౌన్ అవుతుంది. ఇక ఈ వీడియో ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేస్తూ “ఎంత అందమైన రోజో! సహజసిద్ధమైన జలపాతాలపై నుండీ దూకడం, జారడం. వీడియోలోని రెండో జలపాతం ఎత్తు 12 మీటర్లు! జలపాతం ఉధృతి చాలా ఎక్కువగా ఉంది. రాళ్ళ మధ్య నుండీ జారుకుంటూ వెళ్ళి పోయాను. ఆఖరిగా 10 మీటర్ల ఎత్తు నుదనీ క్లిఫ్ జంప్ చేశా. మొదట చాలా భయపడ్డాను కానీ, ధైర్యం చేయకపోతే కీర్తి రాదు కదా..! బాలి.. నా జంగిల్ ప్లే గ్రౌండ్’ అంటూ పేర్కొంది కైరా. ఇక ఈ వీడియోని మీరు కూడా ఓ లుక్కెయ్యండి.

Share.