బాహుబలి2 న్యూ టీజర్ | ప్రభాస్, అనుష్క

“అమోఘమైన ఉద్వేగ భరిత సన్నివేశాలు… అద్భుత దృశ్య కావ్యం…” బాహుబలి కంక్లూజన్ గురించి దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రుడి చెప్పిన మాట ఇది. సినిమా చూసిన ప్రతిఒక్కరి నోటా ఇదే వినిపిస్తోంది. అందుకే వీకెండ్స్ కలక్షన్స్ అదరహో అనిపించింది. రాజమౌళి వెండితెరపై చెక్కిన అపురూపం శిల్పం బాహుబలి 2 శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా 9,000 తెరలపై విడుదలై సంచలనం సృష్టిస్తోంది. దేశ వ్యాప్తంగా 6,500 థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ ఈ వసూళ్ల వర్షం కురిపించింది. బాహుబలి2 టీం న్యూ టీజర్ రిలీజ్ చేశారు మీరు ఒక లుక్ వేయండి..


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Share.