అర్జున్ రెడ్డి మేకింగ్ వీడియో | విజయ్ దేవరకొండ | శాలిని పాండే

సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి సినిమా యువతకు బాగా కనెక్ట్ అయిపోతోంది. విడుదలైన ఈ మూవీ వెకండ్స్ లోనే కాకుండా వీక్ డేస్ లోను భారీ కలక్షన్స్ రాబడుతోంది. భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లో ప్రణయ్ రెడ్డి నిర్మించిన ఈ మూవీ తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 4 కోట్ల షేర్ రాబట్టి ఆశ్చర్యం కలిగించింది. ఇందులో తెలంగాణా వాటా ఎక్కువగా ఉంది. నైజాం లో మొదటి రోజు  1.41కోట్లు రాబట్టిన ఈ సినిమా 2వ రోజు 1. 1 కోట్లు, 3వ రోజు 1.09 కోట్లు, 4వ రోజు 86 లక్షలు, 5వ రోజు 71 లక్షలు వసూలు చేసి మొత్తంగా 5.17 కోట్ల షేర్ ను ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాకి సంబంధించిన ఒక మేకింగ్ వీడియో ని రిలీజ్ చేశారు మీరు ఒక లుక్ వేయండి…


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Share.