ముద్దుల గురించి ప్రీతి ఏమన్నాదంటే ?

అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండకి జంటగా నటించి షాలిని పాండే అందరికీ నచ్చింది. షాలిని కంటే ప్రీతీ గానే యువత బాగా గుర్తుకు పెట్టుకుంది. ఈ భామను రచ్చ రవి ప్రత్యేక ఇంటర్వ్యూ చేశారు. ఇందులో రాబిట్ ప్రీతి అని బిరుదు ఇస్తే ఆమె ఎలా స్పందించింది ? సినిమాలో ముద్దులపై ఆమె అభిప్రాయమేమిటో వివరించింది. ఇవే కాదు ఆమె వ్యక్తిగత విషయాలు, సినిమా సంగతులను ఎన్నో పంచుకుంది. వాటిని మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియోని చూడండి.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Share.