పవన్ కోసం ప్రమోషనల్ సాంగ్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం ప్రమోషనల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నాడట యుంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్..తమిళ ఇండస్ట్రీ లో రాకింగ్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకుని ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ కు మ్యూజిక్ అందించిన అనిరుద్,

తాజాగా పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్న సంగతి తెల్సిందే…అయితే అసలు విషయం ఏంటో ఈ వీడియో లో చూసేద్దాం..

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Share.