నవ్వుల ప్రేమ కథ “ఏంజిల్, డెవిల్ = లవర్”

కుక్కలు అన్నాక మొరగడం.. అమ్మాయిలన్నాక అలగడం కామన్.. పోలిక చాలా ఫన్నీగా ఉంది కదూ.. ఇలాంటి ఎన్నో డైలాగులు “ఏంజిల్, డెవిల్ = లవర్” అనే షార్ట్ ఫిలిం లో  ఉన్నాయి. విభిన్నమైన  టైటిల్  తో డైరెక్టర్ నాని చల్లగుల్లా రూపొందించిన ఈ షార్ట్ ఫిల్మ్ మొదటి నుంచి చివరి వరకు నవ్వులను పంచుతుంది. ఓ వైపు ప్రేమకథను వివరిస్తూనే పంచ్ లు పేల్చిన విధానం చాలా బాగుంది.

ఇందులో ప్రేమికులుగా భువన ఘట్టమనేని, కందుకూరి రవిరాజ్ చక్కగా నటించారు. సరదాగా నవ్వుకొనే క్యూట్ లవ్ స్టోరీ చూడాలనుకునేవారికి “ఏంజిల్, డెవిల్ = లవర్ ” షార్ట్ ఫిల్మ్ బెస్ట్ ఛాయిస్.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Share.