47 ఏళ్ళు వచ్చిన ఈమె ఇంకా హాట్ హాట్ గానే ఉంది..!

టబు.. పరిచయం అవసరం లేని పేరు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ లలోనే కాకుండా మలయాళంలో కూడా సినిమాలు చేసి గ్లామర్ తో పాటు నటన తో కూడా ప్రేక్షకులని ఆకట్టుకుంది. తెలుగు ప్రేక్షకుల్లో కూడా క్రేజీ హీరోయిన్ అని చెప్పడంలో సందేహం లేదు. చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలతో ఈమె సినిమాలు చేసి బాగా పాపులారిటీ సంపాదించుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతున్న టబు.. త్వరలోనే టాలీవుడ్ కు రీ ఎంట్రీ ఇవ్వబోతోందనే టాక్ నడుస్తుంది.

tabu-latest-photoshoot1

ఇదిలా ఉంటే.. ఇప్పటికీ ఈమె గ్లామర్ తో ఇప్పటి కుర్రకారుకి కూడా మతులు పోగొడుతుంది. 47 ఏళ్ళ వయసులో కూడా ఈమె యమ హాట్ గా కనిపిస్తుండడం అందరికీ ఆశ్చర్యం కలిగించే విషయం. ఇక అసలు మేటర్ ఏంటంటే.. తాజాగా టబు.. ‘ఐదివా మ్యాగజైన్’ లేటెస్ట్ ఎడిషన్ కోసం ఫోటో షూట్ లో పాల్గొంది. విభిన్నమైన దుస్తుల్లో ఈమె అందమైన ఫోజులతో కైపెక్కిస్తుంది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా లో తెగ వైరాలవుతున్నాయి. ఇప్పటి కుర్ర హీరోయిన్ లకి ఈమె గట్టి పోటీ ఇచ్చేలా ఉన్నాయి ఈ ఫోటోలు.

1

tabu-latest-photoshoot2

2

tabu-latest-photoshoot3

3

tabu-latest-photoshoot4

4

tabu-latest-photoshoot5

5

tabu-latest-photoshoot6

6

tabu-latest-photoshoot7

7

tabu-latest-photoshoot8

8

tabu-latest-photoshoot9

9

tabu-latest-photoshoot10

10

tabu-latest-photoshoot11

Share.