అబ్బాయిలింతే… నవ్వు ఆపుకోలేరంతే..

కొంచెం బద్ధకం. అప్పుడుడప్పుడు సెల్ఫిష్ గా ఆలోచించడం. వెంట ఉండే వారి కన్నా.. ఎదురుగా వెళ్లే వారిని పట్టించుకోవడం… ఇటువంటి లక్షణాలు అబ్బాయిల్లో సహజం. ఆ విషయాలను చాలా ఫన్నీగా చెప్పడానికి మనముందుకు వచ్చింది “Weird Janta “. ఈ జంట రూపొందించిన “అబ్బాయిలు ఇంతే” వీడియో ఈ రోజు రిలీజ్ అయి అందరినీ ఆకట్టుకుంటోంది.

సింపుల్ సంగతులను సరదాగా చెప్పిన విధానం మీకు తప్పకుండా నచ్చుతుంది. అందుకే “అబ్బాయిలు ఇంతే” వీడియోని మిస్ కాకండి.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Share.