రీ ఎంట్రీలోను అభిమానులను అలరించిన హీరోయిన్స్

సినిమా పరిశ్రమలో హీరోయిన్స్ కి అతి తక్కువ సమయమే ఉంటుంది. అప్పుడే తమలోని నటనను ప్రదర్శించి పేరుని, డబ్బుని వెనకేసుకోవాల్సి ఉంటుంది. పెళ్లి చేసుకున్న తర్వాత కెరీర్ ఆగిపోవచ్చు.. లేదా నెమ్మదించవచ్చు. పూర్వవైభవం మాత్రం కష్టం. అయితే పెళ్లి చేసుకొని, పిల్లలు కన్నా పూర్వ వైభవాన్ని సొంతం చేసుకోవచ్చని కొంతమంది నటీమణులు నిరూపించారు. హీరోయిన్స్ గానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టులుగానూ అభినందనలు అందుకున్నారు. మునుపటి క్రేజ్ ని సొంతం చేసుకున్నారు. రీ ఎంట్రీలో హీరోయిన్స్ మెప్పించిన సినిమాలు..

01 . రమ్య కృష్ణ (బాహుబలి) ramya-krishnan
02 . సుహాసిని (రాఖీ)suhasini
03 . జయసుధ ( అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి)jayasudha
04 . లక్ష్మి (మురారి)lakshmi
05 . తులసి (డార్లింగ్)tulasi
06 . రోహిణి (అలా మొదలైంది)rohini
07 . రాధిక (ప్రేమ కథ)radhika
08 . మధుబాల (నాన్నకు ప్రేమతో)madhubala
09 . జయ ప్రద (మహారథి)jayaprada
10 . నదియా (అత్తారింటికి దారేది)nadhiya
11 . పవిత్ర లోకేష్ (మళ్లీ మళ్లీ ఇది రాణి రోజు)pavitra-lokesh
12 . ఖుష్భూ ( స్టాలిన్)kushboo
13 . మీనా (దృశ్యం)meena

14 . జ్యోతిక (36 వయధినిలే)jyothika
15 . సుప్రియ యార్లగడ్డ (గూఢచారి)supriya-yarlagadda

Share.