మనల్ని సినిమాని మళ్లీ చూసేలా చేసిన ప్రేమ జంటలు

ఎన్టీఆర్- శ్రీదేవి, ఏఎన్నార్ – వాణిశ్రీ, చిరంజీవి – రాధా, బాలకృష్ణ – విజయ శాంతి.. ఇలా ప్రతి జనరేషన్లోనూ సినీ ప్రేక్షకులను తమ ప్రేమలో పడేసిన హిట్ పెయిర్స్ ఉన్నాయి. ఇప్పుడు కూడా తమ అద్భుతమైన నటనతో వెండితెరపై ప్రేమను కురించే జంటలకు కొదవలేదు. అలా తమ ప్రేమతో సినిమాని మళ్లీ మళ్లీ చూసేలా చేసిన ఆన్ స్క్రీన్ హిట్ పెయిర్స్ పై ఫోకస్..

1. సుశాంత్, రుహాని శర్మ (చి ల సౌ).sushanth

2. సుధీర్ బాబు, అదితి రావు హైదరి (సమ్మోహనం).sudheer-babu

3. విజయ్ దేవరకొండ, రష్మిక (గీత గోవిందం).vijay

4. విజయ్ దేవరకొండ, షాలిని పాండే (అర్జున్ రెడ్డి).vijay-and-shalini

5. వరుణ్ తేజ్, సాయి పల్లవి (ఫిదా).varun-tej

6. నితిన్, మేఘ ఆకాష్ (లై, చల్ మోహన రంగ).nithin

7. రామ్ చరణ్, సమంత (రంగస్థలం).ram-charan

8. అల్లు అర్జున్, పూజ హెగ్డే (డీజే).allu-arjun

9. రామ్, అనుపమ పరమేశ్వరన్ (ఉన్నది ఒకటే జిందగీ).ram

10. నాని, నివేత థామస్ (నిన్ను కోరి).nani

11. నాగ శౌర్య, రాశి ఖన్నా (ఊహలు గుసగుసలాడే).naga-shaurya
12. నాగ చైతన్య, సమంత (ఏ మాయ చేసావే, మనం).naga-chaitanya

Share.