టైటిల్ తో హిట్ రిపీట్ కాదని నిరూపించిన సినిమాలు

ఓల్డ్ ఈజ్ గోల్డ్.. ఎప్పటికీ పాతబడని వ్యాక్యం ఏదైనా ఉందంటే ఇదేనేమో. ఏ విషయంలోనైనా అప్పుడు.. ఆ కాలంలో.. అని గొప్పగా చెప్పుకోవడం కామన్. సినిమా రంగంలోను అంతే. అప్పుడు వచ్చే కథలు ఇప్పుడు వస్తున్నాయా?.. అప్పటివారిలా.. ఇప్పుడు నటిస్తున్నారా? తీస్తున్నారా? అని సినీ అభిమానులు ప్రశ్నిస్తుంటారు. వారికన్నా బాగా చేస్తాము.. ఆ సినిమాలకన్నా గొప్పగా తీస్తామనేది ఈ తరం వారి వాదన. తమ అభిప్రాయం నిజమని కొంతమంది ప్రయత్నించారు కూడా. ఒకప్పటి హిట్ మూవీ టైటిల్స్ తో సినిమాలు తీసి అంతటి హిట్ కొడదామని బోర్లాపడ్డారు. అటువంటి సినిమాలపై ఫోకస్…

1. మాయాబజార్ – 1957 & 2006Mayabazar

2. అడవి రాముడు – 1977 & 2004Adavi Ramudu

3. మరో చరిత్ర – 1978 & 2013maro charithra

4. దేవుడు చేసిన మనుషులు – 1973 & 2012devudu chesina manashulu

5. బంది పోటు – 1963 & 2015bandhipotu

6. జంబ లకిడి పంబ – 1993 & 2018jambalikidi pamba

7. సుందరకాండ – 1992 & 2008sundarakanda
8. ఇద్దరు మిత్రులు – 1961 & 1999iddaru mithrulu

9. సత్య – 1998 & 2013satya

10. అన్వేషణ – 1985 & 2002anveshana

11. శివ – 1990 & 2006shiva

Share.